ఆక్రమణకు గురైన ఆర్టీసీ స్థలం

స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చెందిన స్థలంలో 23 సెంట్లు ఆక్రమణకు గురైనట్టు గుర్తించామని పాడేరు ఆర్టీసీ డీఎం పి.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం చింతపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆయన సందర్శించారు.