ఆకాశంలో అద్భుతం..జూన్ నెల(29)పౌర్ణమి... స్ట్రా బెర్రీమూన్..చంద్రుడిని చూడాల్సిన సమయం ఇదే..!

ఆకాశంలో మరో అద్భుత దృశ్యం జూన్ 29న ఆవిష్కృతం కానుంది. ఎప్పుడూ దగ దగ మెరుస్తూ తెల్లగా కనిపించే చంద్రుడు.. ఆరోజు కొత్త రంగును సంతరించుకోనున్నాడు. చంద్రుడిని సాధారణంగా ఎరుపు, పసుపు, నలుపు చూసి ఉంటాం. ఆ రోజు రాత్రి చంద్రుడు స్ట్రా బెర్రీ మూన్.. లేత బంగారు, నారింజ లేదా తేనె రంగులో కను విందు చేయనున్నాడు.