ఆక్సిజన్ అందక చిన్నారి మృతి..నర్సులు డెలివరీ..సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఘటన

జహీరాబాద్, వెలుగు : ఆక్సిజన్ అందక అప్పుడే పుట్టిన ఓ చిన్నారి చనిపోయింది. అయితే డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, నర్సులు డెలివరీ చేయడం వల్లే చిన్నారి చనిపోయిందని బంధువులు ఆందోళనకు దిగారు.