ఆంగ్ల మోజులో మాతృభాషను మరువొద్దు...అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూడా తెలుగులోనే ప్రశ్నలు అడగాలి: ప్రపంచ తెలుగు మహాసభ

ప్రతీ ఒక్కరూ కూడా అమ్మ భాష అయిన తెలుగును బతికించుకునే ప్రయత్నం చేయాలి అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. విదేశాల్లో స్థిరపడటానికి, ఉద్యోగాల కోసం ఆంగ్లం నేర్చుకోవడం తప్పు కాదని అయితే ఇంట్లో కుటుంబ సభ్యులతోనైనా తెలుగులో మాట్లాడేలా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. మాతృభాష పట్ల నేటి తరంలో కనిపిస్తున్న ఈ నిర్లక్ష్యానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాలకులదే బాధ్యత అని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు., News News, Times Now Telugu