ఆడుతూ పాడుతూ బడికి!.. సర్కారు బడుల్లో 12 వారాల స్పెషల్ ప్రోగ్రాం

సర్కారు బడికి వచ్చే చిన్నారులకు చదువు అంటే భయం పోగొట్టి, ఆడుతూ పాడుతూ బడికి అలవాటు పడేలా విద్యాశాఖ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ఒకటో తరగతిలో కొత్తగా చేరే విద్యార్థుల కోసం ‘విద్యా ప్రవేశ్’(స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్) పేరుతో 12 వారాల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయబోతోంది.