‘ఆడుదాం ఆంధ్రా’లో తిలక వర్మ... ఆ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా!

ఆసియా కప్ ఫైనల్లో టీమీండియాా హీరో తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన తర్వాత, వైఎస్సార్సీపీ అభిమానులు ఆడుదాం ఆంధ్రా ద్వారా అతను వెలుగులోకి వచ్చాడని మార్ఫింగ్ చేసిన ఫోటోను పంచుకున్నారు. అయితే, టీడీపీ అభిమాని ఎత్తు, కెరీర్ వివరాలతో సహా ఆ ఫోటో నకిలీదని నిరూపించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫైనల్లో సమయోచిత ఇన్సింగ్ ఆడిన వర్మ పాకిస్థాన్ బౌలర్లపై ఎదురుదాడి చేసి విజయాన్ని అందించారు.