ఆధ్యాత్మికం: గురువుస్థానంలో ఉండేవారు జాగ్రత్త వహించాలి..సమాజంలో ఉన్నత స్థానంలోని వారి ప్రవర్తన ఎలా ఉండాలంటే..!

ఉత్తమ పురుషులు చేసే పనులనే సామాన్యులు ఆచరిస్తారు. వారినే ప్రమాణంగా గ్రహిస్తారని భగవద్గీత చెప్తోంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడు.. ‘ముల్లోకాలలో నేను చేయవలసిందేమీ లేదు, సాధించదగినదీ, సాధించవలసినదీ లేదు. అయినా నేను కర్మను విడిచి పెట్టను. ఒకవేళ నేను కర్మను విడిచిపెట్టాననుకో, అసంఖ్యాక జనం నన్నే అనుసరించి సోమరులవుతారు