ఆధ్యాత్మికం : 18న ఆదివారం మౌని అమావాస్య.. పంచగ్రహ కూటమి కూడా.. మంచి రోజా.. చెడ్డ రోజునా..

అమావాస్య.. ఆదివారం వచ్చిందంటే జనాలు భయపతారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి రోజు 2026 జనవరి లో వచ్చింది. ఆరోజు పుష్యమాసం అమావాస్య. ఆ రోజున పంచగ్రహకూటమి కూడా ఉంది. పురాణాల ప్రకారం ఈ అమావాస్యను మౌని అమావాస్య అంటారు.