కాగజ్ నగర్ డివిజన్లోని ప్రాణహిత దాటించి పశువుల అక్రమ రవాణా..18 పశువులతో వెళ్తున్న బొలెరో వాహనం పట్టివేత

మహారాష్ట్ర నుంచి అక్రమంగా పశువుల రవాణా ఆగడం లేదు. అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో అక్రమ రవాణాదారులు రూటు మార్చి ప్రాణహిత నది గుండా పశువులు దాటించి అడవీ మార్గం గుండా తరలిస్తున్నారు.