ఆన్‌‌‌‌లైన్‌‌లో కోర్టుకు హాజరైన అల్లు అర్జున్‌‌.. ముంబై నుంచి వర్చువల్‌‌గా హాజరు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ సోమవారం కోర్టు విచారణకు హాజరయ్యారు. వీడియో లింకేజి  ద్వారా ముంబై నుంచి వర్చువల్‌‌గా అటెండ్‌‌ అయ్యారు. ముంబైలో సినిమా షూటింగ్‌‌ లో ఉన్నందున వ్యక్తిగతంగా హాజరుకాలేనని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌‌ను కోర్టు అనుమతించింది.