ఆయిల్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. లోపల లక్ష లీటర్ల ఆయిల్ స్టాక్!

తమిళనాడులోని చెన్నై శివార్లలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మనాలి పరిధిలోని విచూర్, లక్ష్మీనగర్లో ఉన్న ప్రైవేటు ఆయిల్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.