ఆయిల్ పామ్ టార్గెట్ సాధించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

జిల్లాలో ఆయిల్ పామ్​ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో హార్టికల్చర్, అగ్రికల్చర్, సహకార శాఖల అధికారులతో ఆయిల్ పామ్ సాగుపై రివ్యూ చేశారు.