ఆరుట్ల మోడల్ స్కూల్ లో.. టీచర్ అనుమానస్పద మృతి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మోడల్ స్కూల్ టీచర్ మృతి కలకలం రేపింది. ఇబ్రహీంపట్నం పరిధిలోని ఆరుట్ల మోడల్ స్కూల్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న సతీష్ కుమార్ బాత్ రూంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.