ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి : బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.