ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిటర్నింగ్ అధికారిగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీతా గోపాల్‌దాస్‌ను నియమించింది.