ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి..సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం

ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలని తెలంగాణ ఆర్టీసీ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక వ్యవస్థాపక చైర్మన్ గోధుమల కుమారస్వామి కోరారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.