ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు సహకరించాలి : ఎంపీ మల్లు రవి

ఆర్థిక ప్రగతికి బ్యాంకర్ల భాగస్వామ్యం అవసరమని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్, ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డితో కలిసి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు.