ఆర్‌సీబీ దెబ్బకు గుజరాత్ బౌలర్లు మైండ్ బ్లాక్.. గిల్ సేన ముందు 255 రన్స్ టార్గెట్

ధర్మశాల వేదికగా ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-1 హై-వోల్టేజ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది.