ఆర్ అండ్ బీలో త్వరలో 265 పోస్టులు భర్తీ చేస్తం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ఆర్ అండ్ బీ శాఖలో ఖాళీగా ఉన్న 265 ఇంజినీర్ల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఫీల్డ్‌లో ఉండే ఏఈలకు ల్యాప్ ట్యాప్‌లు అందిస్తామని చెప్పారు.