ఆలయంలో మండపం కూలి ఐదుగురు మృతి.. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. పర్భనీ జిల్లా యశ్వాడి గ్రామంలోని హనుమాన్ ఆలయ గర్భగుడి ముందు భాగంలో మండపం నిర్మాణ పనులు జరుగుతుండగా పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.