ఆస్ట్రేలియాపై ఓడితే భారత్ ఇంటికేనా?.. సెమీస్ లెక్కలు ఇవే!

ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 లో భారత మహిళల జట్టు సెమీఫైనల్ భవితవ్యాన్ని తేల్చే బిగ్గెస్ట్ మ్యాచ్కు సమయం దగ్గరపడింది. జూన్ 28వ తేదీ ఆదివారం లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది.