ఆసుపత్రి బెడ్ పై నుంచే బాధ్యతల స్వీకరణ.. అంబులెన్స్‌లోనే ఓ మహిళ సర్పంచ్ ప్రమాణంస్వీకారం!

అనారోగ్యంతో ఆసుపత్రి బెడ్‌కే పరిమితమైనా కూడా అంబులెన్స్‌లోనే ఓ మహిళ సర్పంచ్‌గా ప్రమాణం చేశారు. జనగామ మండలం వెంకిర్యాల గ్రామ సర్పంచ్‌గా గొల్లపల్లి అలేఖ్య ఎన్నికయ్యారు. అయితే.. దురదృష్టవశాత్తూ ప్రమాణ స్వీకారానికి కొన్ని రోజుల ముందు ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు.