ఆసిఫాబాద్: కలెక్టరేట్ ముందు పోడు రైతుల ఆందోళన..మద్దతు తెలిపిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఏండ్ల కాలంగా సాగు చేసుకుంటున్న తమ పోడు భూముల్లో కందకాలు తవ్వొద్దని, తమను సాగు చేసుకోనివ్వాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ ​జిల్లా కెరమెరి మండలం సూర్దపూర్​కు చెందిన పోడు రైతులు మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు.