ఆ మార్గంలో కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే.. రూ.12 వేల కోట్లతో 4 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే, త్వరలోనే అందుబాటులోకి..!

కేంద్ర ప్రభుత్వం రూ. 12 వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనాజీ-హైదరాబాద్ 4 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే పనులు కర్ణాటకలో వేగంగా కొనసాగుతున్నాయి. బాగల్‌కోట్ జిల్లాలో ఇప్పటికే 90 శాతం భూసేకరణ పూర్తి చేసి.. పనులను ప్రారంభించారు. ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే తెలంగాణ, కర్ణాటక, గోవాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా.. ఐటీ, ఫార్మా, వ్యవసాయ రంగాల్లో భారీ వృద్ధి నమోదవుతుంది. రాబోయే 2 ఏళ్లలో పూర్తి కానున్న ఈ ప్రాజెక్ట్ దక్షిణ భారతదేశంలో ఒక కీలక ఆర్థిక కారిడార్‌గా నిలవనుంది.