ఆ వెయ్యి అభ్యంతరాలేవో చెప్పండి..ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈసీకి కవిత లేఖ

తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపునివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ చీఫ్ కవిత విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ పేరును తమకు కేటాయిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 28న లేఖ ద్వారా సమాచారం ఇచ్చిందని గుర్తుచేశారు.