ఆ స్కూల్​లో సీటొస్తే పండగే.. CBSE ఇంగ్లీష్ మీడియం, హాస్టల్, ఫుడ్ ఫ్రీ.. దరఖాస్తు చేస్కోండి

Thotapalli Heal Paradise School Admissions 2026: తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ హీల్ ప్యారడైజ్ అనే అద్భుతమైన పాఠశాలను ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లాలో 90 ఎకరాల్లో ఉన్న ఈ స్కూల్లో కార్పొరేట్ స్థాయిలో సీబీఎస్ఈ సిలబస్‌తో ఉచిత విద్య, వసతి, భోజనం అందిస్తున్నారు. ఆధునిక సౌకర్యాలు, టెక్నాలజీతో పాటు క్రీడలు, కళల్లోనూ ప్రోత్సహిస్తూ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.