ఆ 10 నియోజకవర్గాల కోసం పీసీసీ కమిటీ : పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం త్వరలోనే కమిటీ వేయనున్నట్లు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు.