ఇరాన్ తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం టారిఫ్ లు

గత కొన్నేండ్లలో ఇరాన్​కు ఐదు అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్​నర్లలో ఇండియా కూడా ఒకటిగా ఉంది. ఇండియా నుంచి ఇరాన్​కు బాస్మతి రైస్, కూరగాయలు, పండ్లు, మందులు, ఇతర ఫార్మా ఉత్పత్తులు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి.