ప్రైమరీ స్కూల్ లో గదుల నిర్మాణానికి నిధులివ్వండి : నాగినేనిపల్లి సర్పంచ్
బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఆ గ్రామ సర్పంచ్ బీరప్ప కోరారు.