ఇంటర్ బోర్డు ఉద్యోగుల సంఘం స్టేట్ కమిటీ ఎన్నిక..రాష్ట్ర అధ్యక్షుడిగా జగదీశ్, కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం ఏకగ్రీవం
ఇంటర్మీడియట్ బోర్డు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వెన్న జగదీశ్వర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా చల్లా జయ నాగ సుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.