ఇండోనేసియాలో కూలిన స్కూల్ బిల్డింగ్

ఇండోనేసియాలోని ఈస్ట్ జావా ప్రావిన్స్‌‌లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. సిడోఆర్జోలోని అల్ ఖోజిని ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్‌‌ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.