ఇండియాకు సేవచేద్దామని యూఎస్ నుంచి వస్తే .. రూ.15 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

రజనీకాంత్ సినిమా శివాజీ చూసే ఉంటారు. విదేశాలకు వెళ్లి బాగా సంపాదించుకుని వచ్చి.. సేవ చేద్దామంటే.. అతన్ని ఎలా ఇబ్బంది పెడతారో. అచ్చం అలాంటి స్టోరీ కాకపోయినా.. అలాగే సేవ చేద్దామని స్వదేశానికి వచ్చిన డాక్టర్ దంపతులను