ఇదేం పిచ్చిరా నాయనా.. సల్మాన్ ఖాన్ పేరు కనురెప్పలపై టాటూ వేయించుకున్న ఫ్యాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే అభిమానులకు ప్రాణం. కానీ ఆ అభిమానం హద్దులు దాటితే అది ప్రాణాల మీదకు వస్తుందని నిరూపిస్తున్నాడో మధ్యప్రదేశ్ యువకుడు. సెలబ్రిటీల పట్ల ఉండే క్రేజ్ ఒక్కోసారి పిచ్చిగా మారుతుందనడానికి ఈ ఘటనే నిదర్శనం. అసలు ఈ పిచ్చి అభిమాని చేసిన పని చూస్తే వామ్మో అని నోరెళ్లబెట్టాల్సిందే..