గ్లోబల్గా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా.. దేశంలో రేట్లు ఇప్పుడే ఎందుకు తగ్గట్లేదో కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి వివరించారు. పశ్చిమాసియా సంక్షోభం తీవ్రంగా ఉన్న టైమ్లో కొనుగోలు చేసిన ముడి చమురునే కంపెనీలు ఇంకా ప్రాసెస్ చేస్తున్నాయని చెప్పారు.