ఇప్పటికే నష్టాల్లో ఉంటే జీవో 145 తెచ్చిన్రు..బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ ఆవేదన

రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్ట్ షాపులతో ఇప్పటికే నష్టాల్లో ఉంటే బార్లపై జీవో నంబర్ 145 తీసుకొచ్చి మరొక భారం వేస్తున్నారని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు