'ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం'.. గుడ్ న్యూస్ చెప్పిన రష్మికవిజయ్!

లేటెస్ట్ గా రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక చిన్న యానిమేషన్ క్లిప్ నెటిజన్లను కన్ఫ్యూజన్లో పడేసింది. "ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం" అంటూ పెట్టిన క్యాప్షన్ చూసి, రష్మిక తల్లి కాబోతోందా? నెల రోజులకే గుడ్ న్యూస్ చెప్పేసిందా? అని ఫ్యాన్స్ హడావిడి చేశారు.