ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నిక కేసులో నన్ను ఇంప్లీడ్ చేయండి : కిడ్నాప్‌నకు గురైన యాదగిరి

చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక ఫలితాలను ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్లో తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినాలంటూ కిడ్నాప్‌నకు గురైన యాదగిరి హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.