ఇరాన్‌లో ఖమేనీ మృతి.. పాకిస్తాన్‌లో ఉద్రిక్తతలు.. 12 మంది దుర్మరణం

ఇరాన్‌ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో పాకిస్తాన్‌లో ఉద్రిక్తత నెలకొంది. పాక్‌లోని అమెరికా కాన్సులేట్‌పై ఆందోళనకారులు దాడులకు దిగారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో.. తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీఛార్జ్, కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో 12 మంది దుర్మరణం చెందగా.. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. పాక్ నగరాల్లో మరిన్ని నిరసనలు జరగనుండటంతో ఆ దేశంలోని పౌరులకు అమెరికా హెచ్చరికలు చేసింది.