ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం : 3,500 విమానాలు రద్దు.. ప్రయాణికులకు అలర్ట్ !

శనివారం (ఫిబ్రవరి 28) తెల్లవారుజామున ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడులతో ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఇరాన్ కూడా ఎదురుదాడికి దిగడంతో పరిస్థితులు యుద్ధానికి దారితీశాయి. దింతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా చాలా దేశాలు గగనతలాన్ని (Airspace) మూసివేశాయి........................