'ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే నేనేం చేయాలో అది చేస్తా'..ట్రంప్ డేంజర్ వార్నింగ్

ఇరాన్ శాంతి ఒప్పందాన్ని గౌరవించకపోయినా, సరిగా నడుచుకోకపోయినా తాను చేయాల్సింది తాను చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత వైట్ హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. శాంతి ఒప్పందాన్ని ఇరాన్ పాటిస్తే ఏ సమస్య ఉండదని ట్రంప్ చెబుతున్నారు. చర్చలు సఫలమయ్యాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా చెప్పగా.. ఇరాన్ మాత్రం మరోలా స్పందిస్తోంది. దాంతో ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.