ఇరాన్- ఘర్షణలకు ఆజ్యం పోస్తున్న ట్రంప్!
1989 నుంచి కొనసాగుతున్న అలీ ఖుమైనీ పాలనలో ఇరాన్‌లో ప్రస్తుత జనాభా 9.2 కోట్ల ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయి. ఇరాన్ దేశవ్యాప్తంగా ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనల మార్గం పట్టారు.