ఇరాన్ టార్గెట్గా అమెరికా గ్లోబల్ షాక్! గల్ఫ్ దేశాలకు ట్రంప్ కొత్త షరతు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధి కేంద్రంగా అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలసంధిపై ఇరాన్ నౌకలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పూర్తి దిగ్బంధనాన్ని విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నాయకత్వం మోసపూరితమైనదని, హింసాత్మక, దురుద్దేశపూరితం వల్లే పూర్తి వినాశన మార్గంలోకి వెళ్తోందని ట్రంప్ విమర్శించారు.