ఇష్టమని ఎక్కువగా దోసెలు తిన్న బాలుడు.. కాసేపటికే ఘోరం!

దోసెలు ఎక్కువగా తింటున్నాడని, అన్నం సరిగ్గా తినడం లేదని తల్లి ఓ బాలుడిని మందలించింది. ఆ మాత్రానికే చిన్న బుచ్చుకున్న బాలుడు ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని తనువు చాలించాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్లోని ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..