ఇస్రో రికార్డు: 6,000 కిలోల అమెరికా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపిన ఎల్వీఎం3-ఎం6

క్రిస్మస్ వేళ ఇస్రో చరిత్ర సృష్టించింది. 6,100 కిలోల బరువున్న అమెరికా కమ్యూనికేషన్ శాటిలైట్ ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ను తన అత్యంత శక్తివంతమైన ‘బాహుబలి’ (LVM3) రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.