ఈహెచ్ఎస్ అమలు స్పీడప్..ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డు సరికొత్తగా ఏర్పాటు

ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) బోర్డును పునర్వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) సమర్థవంతమైన అమలు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.