ఈ ఒక్క డిమాండ్ అంగీకరించినవారికే వచ్చే ఎన్నికల్లో దళితుల మద్దతు.. పీవీ సునీల్ కుమార్

Pv Sunil Kumar On AP Politics And 2029 Elections: ఇటీవల రిటైర్ అయిన ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికరంగా స్పందించారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎజెండా అంటూ ట్వీట్ చేశారు. ప్రధానంగా ఒక డిమాండ్ ఉందని.. దానికి ఎవరు అంగీకరిస్తే వారికి వచ్చే ఎన్నికల్లో మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే పలు పార్టీలు అంగీకరించాయని.. టీడీపీ, కూటమి ఈ డిమాండ్‌ను అంగీకరించాలన్నారు.