ఈ ఫోటో ఒక మధురమైన జ్ఞాపకం.. నా తండ్రి మరణానంతరం వారిద్దరు మా ఇంటికి వచ్చారు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan Tweets Augustine Gaddar Photo: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఓ పాత ఫోటోను ట్వీట్ చేశారు. తెలంగాణ బహుజన కార్యకర్త అగస్టీన్ , విప్లవ గాయకుడు గద్దర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ ఫోటో మధురమైన జ్ఞాపకంగా అభివర్ణించారు. తాము ముగ్గురం కలిసి తెలంగాణకు సంబంధించి ఎన్నో కీలక అంశాల గురించి చర్చించుకున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.