ఉగాండా మహిళకు ఎబోలా నెగెటివ్

ఎబోలా లక్షణాలతో బెంగళూరులో ఐసోలేషన్‌లో ఉన్న ఉగాండా మహిళకు నెగెటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.