ఉత్తరాఖండ్‌లో దారుణం.. మైనర్ బాలికను గన్‌తో బెదిరించి అత్యాచారం

ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. చంపావత్ జిల్లాలో స్నేహితులతో కలిసి ఓ వివాహానికి హాజరైన 16ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.