ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ 11వేల మందికి ఓపీఎస్‌ లబ్ధి చేకూర్చడం ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధిని మరోసారి రుజువు చేసిందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు.